Green India Challenge: గ్రీన్ ఇండియా ఛాలెంజ్.. 'పునీత్ రాజ్ కుమార్' పేరుతో మెుక్క నాటిన విశాల్
ABP Desam
Updated at:
01 Nov 2021 04:38 PM (IST)
1
ఎంపీ సంతోష్ కుమార్.. మెుదలు పెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కొనసాగుతోంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
హైదరాబాద్ హైటెక్స్ ఆవరణలో తాజాగా సినిమా స్టార్స్ మెుక్కలు నాటారు.
3
కన్నడ నటుడు పునీత్ రాజ్ కుమార్ పేరుతో నటుడు విశాల్ మెుక్క నాటారు.
4
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా నటుడు ఆర్య మెుక్క నాటారు.
5
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో నటి మిర్నాళిని రవి మెుక్క నాటి నీళ్లు పోశారు.
6
“ఎనిమీ” సినిమా ప్రమోషన్ లో భాగంగా హైదరాబాద్ వచ్చారు.