Anjali: ఆలోచనలో పడిన తెలుగమ్మాయ్..
టాలీవుడ్ ప్రేక్షకుల ఆదరణ పొందిన అతి కొద్ది మంది తెలుగు హీరోయిన్ల జాబితాలో అంజలి ఉంటుంది. ఫోటో సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన అంజలి ఆ 'జర్నీ' సినిమాతో ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఆ తర్వాత సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు, బలుపు, గీతాంజలి సినిమాలతో ప్రేక్షకులకు బాగా దగ్గరైంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఓ దర్శకుడితో వివాదం అంజలి కెరీర్ పై చాలా ప్రభావం చూపించింది. ఆ ఇష్యూ తర్వాత తెలుగులో అంజలికి ఆఫర్లు బాగా తగ్గిపోయాయి. అయినప్పటికీ దశాబ్ధం దాటినా ఇంకా నెట్టుకొస్తోంది అమ్మడు. ఈ మధ్యే పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ లో మెప్పించిన అంజలి తాజాగా ప్రియదర్శితో ఓ మూవీకి కమిటైంది. దీంతో పాటూ ఇంకా అరడజను ప్రాజెక్టులు సెట్స్ పై ఉన్నాయి.
అంజలి ఫొటోస్(Image Credit/ Anjali Instagram) అంజలి ఫొటోస్(Image Credit/ Anjali Instagram)
అంజలి ఫొటోస్(Image Credit/ Anjali Instagram)