KCR birthday Celebrations : తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు
కడియంలో కేసీఆర్‌కు శుభాకాంక్షలు చెప్పిన రైతులు
సైకత శిల్పంతో కేసీఆర్‌కు శుభాకాంక్షలు చెప్పిన అభిమానులు
కేసీఆర్ జీవిత విశేషాలతో బుక్ రాసిన గౌరీ శంకర్
బుక్కును రిలీజ్ చేసిన మంత్రి జగదీష్ రెడ్డి, ఘంటా చక్రపాణి
కేసీఆర్ బర్త్‌డే సందర్భంగా రక్తదానం చేస్తున్న దానం నాాగేందర్ ఇతర నేతలు
రక్తదానం చేస్తున్న నేతలతో మాట్లాడుతున్న మంత్రులు తలసాని, మహమ్మూద్ అలీ
రక్తదానం చేస్తున్న నేతలతో మాట్లాడుతున్న మంత్రులు తలసాని, మహమ్మూద్ అలీ
కేసీఆర్ బర్త్‌డే సందర్భంగా అనాథలకు భోజనాలు వడ్డిస్తున్న మహమూద్ అలీ
కేసీఆర్ బర్త్‌డే సందర్భంగా అనాథలకు వస్త్రాలు పంచి పెడుతున్న మహమూద్ అలీ
కేసీఆర్ బర్త్‌డే సందర్భంగా గుడిలో పూజలు చేస్తున్న ఎమ్మెల్సీ కవిత, మంత్రి తలసాని
కేసీఆర్ బర్త్‌డే సందర్భంగా గుడిలో పూజలు చేస్తున్న ఎమ్మెల్సీ కవిత, మంత్రి తలసాని
కేసీఆర్ బర్త్‌డే సందర్భంగా రక్తదానం చేసిన ఎమ్మెల్సీ కవిత
కేసీఆర్ సందర్భంగా ఏర్పాటు చేసిన వాలీబాల్ పోటీలు ప్రారంభించిన ఎమ్మెల్సీ కవిత
కేసీఆర్ సందర్భంగా ఏర్పాటు చేసిన వాలీబాల్ పోటీలు ప్రారంభించిన ఎమ్మెల్సీ కవిత
కేసీఆర్ బర్త్‌డే సందర్భంగా అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ
టీఆర్‌ఎస్ భవన్‌లో టీఆర్‌ఎస్ నేతల సందడి
కేసిఆర్ పుట్టిన రోజున కేక్ కట్ చేస్తున్న అనాథ బాలలు, నేతలు
కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా టీఆర్‌ఎస్ భవన్‌లో రక్తదాన శిబిరంలో నేతలు
రక్తదానం చేస్తున్న నేతలతో జీహెచ్‌ఎంసీ మేయర్
రక్తదానం చేసిన వాళ్లకు సర్టిఫికేట్స్ అందజేస్తున్న జీహెచ్‌ఎంసీ మేయర్