Anasuya Photos: అనసూయని చూసిన కుర్రాళ్లకి అప్పుడే సమ్మర్ వచ్చేసింది
బుల్లితెర ఫై హాట్ యాంకర్ గా వెలిగిపోతున్న అనసూయ రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా మెప్పించి వెండితెరపైనా మరింత బిజీ అయిపోయింది. రీసెంట్ గా రవితేజ ''ఖిలాడీ'' సినిమాలో రెండు షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించింది. ఫస్ట్ హాఫ్‌లో అందమైన గృహిణిగా, సెకెండ్ ఆఫ్ లో గ్లామర్ ట్రీట్ తో ప్రేక్షకులకు షాక్ ఇచ్చింది.
టాలీవుడ్‌లో అత్యంత సెక్సీ యాంకర్‌గా పేరుతెచ్చుకున్న అనసూయ `జబర్దస్త్` షోతో పాపులర్ అయ్యింది అనసూయ. అంతకు ముందు ఒకటి రెండు సినిమాల్లో కనిపించినా ''రంగస్థలం'' లో రంగమ్మత్తగా ఫుల్ మార్క్స్ కొట్టేసింది. ఆ తర్వాత వరుస అవకాశాలతో దూసుకుపోతోంది.
ప్రస్తుతం `ఆచార్య`, `రంగమార్తాండ`, `దర్జా`, `పుష్ప 2`,తోపాటు తమిళంలో, మలయాళంలో సినిమాలతో బిజీగా ఉంది.
అనసూయ భరద్వాజ్(Image Credit: Anasuya Bharadwaj /Instagram)
అనసూయ భరద్వాజ్(Image Credit: Anasuya Bharadwaj /Instagram)
అనసూయ భరద్వాజ్(Image Credit: Anasuya Bharadwaj /Instagram)