Hyderabad: ఇందిరాపార్కు వద్ద కాంగ్రెస్ పార్టీ రెండు రోజుల వరి దీక్ష
ABP Desam
Updated at:
27 Nov 2021 01:00 PM (IST)

1
కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో శనివారం ఉదయం 10 గంటల నుంచి రేపు సాయంత్రం 5 గంటల వరకు ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద వరి దీక్ష చేపట్టారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
2
దీక్షలో మాట్లాడుతున్న కాంగ్రెస్ నేత కోదండరెడ్డి

3
తడిసిన ధాన్యం కూడా కొనాల్సిందే, మొలకెత్తిన ధాన్యం బాధ్యత ప్రభుత్వానిదే అని కాంగ్రెస్ డిమాండ్
4
దీక్షలో కూర్చున్న వి. హనుమంతరావు
5
కాంగ్రెస్ హయాంలో మొలకెత్తిన, తడిసిన ధాన్యం కూడా కొన్నామని కోదండ రెడ్డి తెలిపారు.
6
ఇందిరా పార్కు వద్ద వరి దీక్షలో భారీగా పాల్గొంటున్న కాంగ్రెస్ శ్రేణులు