In Pics: దేశంలోనే తొలి పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్, ప్రత్యేకతలు చూసేయండి - ఫోటోలు
2016 నవంబర్ 22న ఈ భారీ భవన నిర్మాణం ప్రారంభమైంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appరాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10 లక్షల వరకూ సీసీటీవీ కెమెరాలు ఉన్నట్లుగా అంచనా. వీటన్నిటినీ, అన్ని పోలీస్ స్టేషన్లను ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ కు అనుసంధానం చేయనున్నారు.
అన్ని ప్రాంతాల్లోని సిగ్నలింగ్ వ్యవస్థ, క్రైమ్, క్రిమినల్స్ డేటా అన్ని ఇక్కడి నుంచి నియంత్రించే వీలు కలగనుంది.
మొత్తం భవనం 6.42 లక్షల చదరపు అడుగులు, 2.16 లక్షల చదరపు అడుగులు పార్కింగ్ కోసం కేటాయించారు.
భవనం మొత్తం ఎత్తు 272 అడుగులు
టవర్ ఏ, టవర్ బి, టవర్ సి, టవర్ డి గా నిర్మాణం, టవర్ ఈ గా నిర్మాణం
టవర్ ఏ 20 అంతస్తులు ఉంటుంది. ఇందులోనే హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఉంటుంది.
టవర్ బి 15 అంతస్తులు ఉంటుంది. ఇందులో డయల్-100, షీ సేఫ్టీ, సైబర్, నార్కోటిక్స్, క్రైమ్స్, ఇంక్యుబేషన్ సెంటర్ ఉంటాయి.
టవర్ సి జీ+2 గా ఉంటుంది. ఇది 480 మంది కూర్చోగల ఆడిటోరియం
టవర్ డి జీ+1 మీడియా అండ్ ట్రైనింగ్ సెంటర్ (Picture Credit: Travel With Laxman/Twitter)
భవనం పైభాగంలో హెలీ ప్యాడ్ (Picture Credit: Travel With Laxman/Twitter)
అద్దాల మేడ కావడంతో లోనికి ధారాళంగా వెలుతురు (Picture Credit: Travel With Laxman/Twitter)
35 శాతం స్థలంలో మొక్కల పెంపకం
కమాండ్ కంట్రోల్ సెంటర్ లో భారీ తెర, సిబ్బంది 24 గంటల షిఫ్టుల విధానంలో పని చేసేలా ఏర్పాటు
సోలార్ ప్యానెల్స్‌తో 0.5 మెగావాట్స్ విద్యుత్తు ఉత్పత్తి
సీసీటీవీ కెమెరాల ఫుటేజీని నిక్షిప్తం చేయడానికి అతి భారీ సర్వర్లు