New Secretariat Pics: ఇంద్రభవనంలా తెలంగాణ కొత్త సచివాలయం - సీఎం ఛాంబర్ అదిరింది!
అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌజ్ ను తలపించే తెలంగాణ సెక్రటేరియట్ భవనం
Download ABP Live App and Watch All Latest Videos
View In App28 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో, 8 ఎకరాల మేర పచ్చదనంతో, ఇంద్రభవాన్ని తలపించే నూతన సచివాలయం.
265 అడుగుల ఎత్తులో, 6 అంతస్థులతో, అత్యాధునిక వసతులతో, అబ్బురపరిచే హంగులతో సరికొత్త సచివాలయం
తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకలా నిలువెత్తుగా నిలిచి ఆకట్టుకుంటున్న భవనం
సర్వమత సమ్మేళనానికి సంకేతంగా నూతన సచివాలయం చుట్టూ మందిర్, మసీద్, చర్చిల నిర్మాణం
పార్లమెంట్ తరహాలో రెడ్ శాండ్ స్టోన్‌తో రెండు వాటర్ ఫౌంటెయిన్ల నిర్మాణం.
సగర్వంగా, సర్వాంగ సుందరంగా, అనితరసాధ్యంగా ముస్తాబైన తెలంగాణ నూతన సచివాలయం
సువిశాల ప్రాంగణం, వాటర్ ఫౌంటెయిన్లు, పచ్చదనం, తలంపులోనే సాగర తీరంతో సచివాలయం ఓ అద్భుతం
ఇండో పర్షియన్ శైలిలో ప్రధాన భవనాలపై భారీ డోముల నిర్మాణం.
డా. బీఆర్ అంబేడ్కర్ పేరుతో.. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింబించేలా నిర్మితమైన సచివాలయం
ఏప్రిల్ 30వ తేదీన నూతన సచివాలయాన్ని ప్రారంభించనున్న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు.