In Pics: ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూ.ఎన్టీఆర్, బాలయ్య నివాళులు - ఫోటోలు
ABP Desam
Updated at:
28 May 2023 12:43 PM (IST)
1
హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన బాలయ్య
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
జోహర్ ఎన్టీఆర్ నినాదాలతో మారుమోగిన ఎన్టీఆర్ ఘాట్
3
ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పిస్తున్న బాలయ్య
4
ఎన్టీఆర్ ఘాట్ వద్ద నారా భువనేశ్వరి,నందమూరి కుటుంబ సభ్యులు నివాళి
5
తెల్లవారుజాము నుండే ఎన్టీఆర్ ఘాట్ వద్ద కు చేరుకున్న నందమూరి, నారా కుటుంబాలు
6
ఎన్టీఆర్ ఘాట్ వద్ద తారక రామునికి నివాళర్పించేందుకు తరలి వచ్చిన అభిమానులు
7
ఎన్టీఆర్ ఘాట్ వద్ద అభిమానులు తాకిడి
8
ఎన్టీఆర్ ఘాట్ వద్ద నారా భువనేశ్వరి,నందమూరి కుటుంబ సభ్యులు
9
ఎన్టీఆర్ కు నివాళులర్పించేందుకు బారులు తీరిన అభిమానులు
10
ఎన్టీఆర్ ఘాట్ ను పూలతో సుందరంగా అలంకరించిన అభిమానులు
11
రాజకీయాలకు అతీతంగా ఎన్టీఆర్ కు నివాళులు
12
ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పిస్తున్న జూనియర్ ఎన్టీఆర్