In Pics: ఫాదర్స్ డే స్పెషల్: కేటీఆర్ రేర్ ఫోటోస్, మీరెప్పుడూ చూసి ఉండరు!
ABP Desam
Updated at:
19 Jun 2022 12:19 PM (IST)
1
తన చిన్న తనంలో తల్లిదండ్రులతో దిగిన ఈ చిత్రాన్ని 2015లో ఫాదర్స్ డే సందర్భంగా స్వయంగా మంత్రి కేటీఆర్ నెటిజన్లతో పంచుకున్నారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ఫాదర్స్ డే సందర్భంగా మూడు తరాలు కలిసి దిగిన ఈ ఫోటోను ఓ అభిమాని ట్విట్ చేస్తూ శుభాకాంక్షలు తెలిపాడు.
3
ఫాదర్స్ డే సందర్భంగా కేటీఆర్ తన కుమారుడు, కుమార్తెలతో వారు చిన్నతనంలో దిగిన ఫోటోను ఓ అభిమాని ట్విట్ చేస్తూ శుభాకాంక్షలు తెలిపాడు.
4
మంత్రి కేటీఆర్ ఓ మారథాన్లో పాల్గొన్న ఈ రేర్ చిత్రాన్ని ఓ నెటిజన్ ట్విటర్లో షేర్ చేశారు.
5
మంత్రి కేటీఆర్ తన కుమార్తెకు గోల్ఫ్ నేర్పిస్తున్న ఈ ఫోటోను ఓ అభిమాని ట్విటర్లో షేర్ చేశారు.
6
ఈ ఫోటోను 2020 ఫాదర్స్ డే సందర్భంగా కేటీఆర్ తనయుడు హిమన్షు రావు పంచుకున్నారు.