In Pics : క్రీడాకారిణిలు నిఖత్ జరీన్, ఇషా సింగ్ లను అభినందించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
ABP Desam
Updated at:
29 Dec 2022 05:38 PM (IST)

1
జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన తెలంగాణ క్రీడాకారిణిలు నిఖత్ జరీన్, ఇషా సింగ్ లను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అభినందించారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
2
హైదరాబాద్ లో క్రీడాకారిణిలు నిఖత్ జరీన్, ఇషా సింగ్ లు ఎమ్మెల్సీ కవితను కలిశారు.

3
జాతీయ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో తెలంగాణ క్రీడాకారిణి నిఖత్ జరీన్ గోల్డ్ మెడల్ గెలుపొంందారు.
4
జాతీయ షూటింగ్ ఛాంపియన్షిప్లో తెలంగాణ అమ్మాయి ఇషా సింగ్ రజత పతకం సాధించారు.
5
క్రీడాకారిణుల విజయాలపై సంతోషం వ్యక్తం చేసిన ఎమ్మెల్సీ కవిత
6
నిఖత్ జరీన్, ఇషా సింగ్ ల విజయాలు ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని ఎమ్మెల్సీ కవిత తెలిపారు.
7
నిఖత్ జరీన్ గోల్డ్ మెడల్ ను పరిశీలిస్తున్న ఎమ్మెల్సీ కవిత
8
నిఖత్ జరీన్ ను అభినందించిన ఎమ్మెల్సీ కవిత