Vaccine News: తెలంగాణలో బూస్టర్ డోస్ పంపిణీ ప్రారంభం.. ఛార్మినార్ వద్ద స్టార్ట్ చేసిన హరీష్
ABP Desam
Updated at:
10 Jan 2022 04:52 PM (IST)

1
తెలంగాణలో బూస్టర్ డోస్ పంపిణీ ప్రారంభించిన ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
2
ఎంఐఎం ఫ్లోర్ లీడర్, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసితో కలిసి చార్మినార్ వద్ద ఉన్న ప్రభుత్వ యునాని ఆసుపత్రిలో బూస్టర్ డోస్ పంపిణీ ప్రారంభించిన హరీష్

3
బూస్టర్ డోసును వేసుకున్న ఎమ్మెల్యేలు ముంతాజ్ అహ్మద్ ఖాన్, పాషా ఖాద్రీ
4
బూస్టర్ డోసును వేసుకున్న ఎమ్మెల్యేలు ముంతాజ్ అహ్మద్ ఖాన్, పాషా ఖాద్రీ
5
అందరూ తప్పక వ్యాక్సిన్ వేసుకోవాలని రిక్వస్ట్ చేసిన మంత్రి హరీష్. ఎమ్మెల్యేలు మంచి సందేశం ఇచ్చారని కామెంట్.
6
అభివృద్ధి చెందిన అన్ని దేశాలు బూస్టర్ డోసు వేసుకుంటున్నాయని గుర్తు చేసిన హరీష్. మనం అదే దారిలో నడవాలని ప్రజలకు పిలుపు.