Faria Abdullah Photos: ఫరియా జోరు పెంచిందండోయ్..
చేసింది ఒక్క సినిమానే అయినా ఓవర్ నైట్ లో క్రేజ్ సొంతం చేసుకుంది ఫరియా అబ్దుల్లా . నవీన్ పోలిశెట్టి హీరోగా అనుదీప్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా జాతిరత్నాలు. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. అందం అమాయకత్వం కలబోసిన నటనతో విమర్శకులను మెప్పించింది హైదరాబాదీ అమ్మాయి.
Download ABP Live App and Watch All Latest Videos
View In App'జాతిరత్నాలు' సినిమా తర్వాత అక్కినేని అఖిల్ నటించిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' సినిమాలో చిన్న పాత్రలో మెరిసింది ఫరియా. ఇప్పుడు కింగ్ నాగార్జున నటిస్తున్న 'బంగార్రాజు' లో స్పెషల్ సాంగ్ లో స్టెప్పులేసి ఆకట్టుకుంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
మాస్ రాజా రవితేజ నటిస్తున్న మూవీలో ఛాన్స్ దక్కించుకుంది ఫరియా. వీటితో పాటు మరో అదిరిపోయే ఆఫర్ అందిపుచ్చుకుందట. వరుస చిత్రాల్లో నటిస్తూ మాంచి స్పీడుమీదున్న సంతోష్ శోభన్ సినిమాలో హీరోయిన్ గా ఎంపికైందట.
ఫరియా అబ్దుల్లా
ఫరియా అబ్దుల్లా
ఫరియా అబ్దుల్లా
ఫరియా అబ్దుల్లా
ఫరియా అబ్దుల్లా
ఫరియా అబ్దుల్లా
ఫరియా అబ్దుల్లా
ఫరియా అబ్దుల్లా
ఫరియా అబ్దుల్లా