నాగ్ విజిల్స్.. శృతి కలిపిన కృతి.. వాసి వాడి తస్సదియ్య.. ‘బంగార్రాజు’లు ఇరగొట్టేశారు!
కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగార్జున, నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతీ శెట్టి నటించిన చిత్రం ‘బంగార్రాజు’ ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ‘బంగార్రాజు మ్యూజికల్ నైట్’ నిర్వహించారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ.. ఈ చిత్రంలోని ప్రతి పాట ఓ వజ్రంలా ఉంటుందని, లిరిక్ రైటర్స్ మంచి సాహిత్యాన్ని అందించారని తెలిపారు. అభిమానులని ఇక్కడకు పిలవలేకపోయినందుకు క్షమించాలన్నారు. జనవరి 14 చాలా ప్రత్యేకమైన రోజు అని, అదే రోజు అన్నపూర్ణ స్టూడియో పుట్టిందని, 50 ఏళ్ల కిందట ‘దసరా బుల్లోడు’తో నాన్నగారు సంక్రాంతికి దుమ్ములేపారని పేర్కొన్నారు. జనవరి 11న ‘బంగార్రాజు’ ట్రైలర్ విడుదల చేయనున్నట్లు నాగ్ తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన అనూప్ సంగీతానికి.. నాగార్జున, కృతిశెట్టి, నాగ చైతన్య ప్రత్యేక ప్రదర్శన ఇచ్చారు. నాగ చైతన్య.. కర్రను లయబద్దంగా కొడుతుంటే.. కృతి తన చేతి గాజుల సవ్వడితో శృతి కలిపింది. నాగార్జున విజిల్స్ వేస్తూ.. అనూప్ మ్యూజిక్‌ను రక్తికట్టించారు. సుమంత్, సుశాంత్‌తోపాటు హీరోయిన్లు ఫరియా అబ్దుల్లా, దక్ష నగార్కర్, నిర్మాత నాగ సుశీల పాల్గొన్నారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appచైతూతో నాగ్
ముగ్గురు ముద్దుగుమ్మలు
మ్యూజికల్ నైట్‌లో సుమంత్ తదితరులు
ఫరియా, కృతి, నాగార్జున, నాగ చైతన్య, సుశాంత్
‘బంగార్రాజు’ మ్యూజికల్ నైట్ ఫొటోలు
‘బంగార్రాజు’ మ్యూజికల్ నైట్ ఫొటోలు
‘బంగార్రాజు’ మ్యూజికల్ నైట్ ఫొటోలు
‘బంగార్రాజు’ మ్యూజికల్ నైట్ ఫొటోలు
‘బంగార్రాజు’ మ్యూజికల్ నైట్ ఫొటోలు
‘బంగార్రాజు’ మ్యూజికల్ నైట్ ఫొటోలు
‘బంగార్రాజు’ మ్యూజికల్ నైట్ ఫొటోలు
‘బంగార్రాజు’ మ్యూజికల్ నైట్ ఫొటోలు
‘బంగార్రాజు’ మ్యూజికల్ నైట్ ఫొటోలు
‘బంగార్రాజు’ మ్యూజికల్ నైట్ ఫొటోలు
‘బంగార్రాజు’ మ్యూజికల్ నైట్ ఫొటోలు
‘బంగార్రాజు’ మ్యూజికల్ నైట్ ఫొటోలు
‘బంగార్రాజు’ మ్యూజికల్ నైట్ ఫొటోలు
‘బంగార్రాజు’ మ్యూజికల్ నైట్ ఫొటోలు
‘బంగార్రాజు’ మ్యూజికల్ నైట్ ఫొటోలు