✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Krithi Shetty Photos: నా ఫస్ట్ డాన్స్ సాంగ్..ఎప్పటికీ మరిచిపోనన్న కృతిశెట్టి

ABP Desam   |  10 Jan 2022 02:21 PM (IST)
1

'ఉప్పెన' సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన కృతిశెట్టి మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు 'బంగార్రాజు' సినిమాతో వచ్చేందుకు సిద్ధమైంది..

2

రీసెంట్‌గా విడుదలైన' బంగార్రాజు' సాంగ్ భారీ రెస్పాన్స్ తెచ్చుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ఇదే నా ఫస్ట్ డాన్స్ సాంగ్. ప్రేక్షకులిచ్చిన రెస్పాన్స్ వల్ల అది ఇంకాస్త స్పెషల్ అయిపోయింది. ఈ పాటను ఎంతో ఎనర్జీతో పాడిన మధు ప్రియ గారికి కృతజ్ఞతలు చెబుతున్నా అంది కృతి. భాస్కర్ గారు చాలా క్యాచీగా రాశారని..తన ఫస్ట్ డాన్స్ నెంబర్ ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేసిన మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది కృతి.

3

రీసెంట్ గా ఈ బ్యూటీ నటించిన 'శ్యామ్ సింగరాయ్' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పుడు బంగార్రాజుతో వస్తోంది... ప్రస్తుతం సుధీర్ బాబు నటిస్తోన్న 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి', నితిన్ హీరోగా చేస్తోన్న 'మాచర్ల నియోజకవర్గం' సినిమాలతో పాటు రామ్-లింగుస్వామి కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమాలో కూడా ఛాన్స్ కొట్టేసింది.

4

నాగార్జున 'బంగార్రాజు' సినిమాలో నాగచైతన్యకు జోడీగా నటించనుంది.

5

కృతిశెట్టి

6

కృతిశెట్టి

7

కృతిశెట్టి

8

కృతిశెట్టి

9

కృతిశెట్టి

10

కృతిశెట్టి

11

కృతిశెట్టి

12

కృతిశెట్టి

13

కృతిశెట్టికృతిశెట్టి

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Krithi Shetty Photos: నా ఫస్ట్ డాన్స్ సాంగ్..ఎప్పటికీ మరిచిపోనన్న కృతిశెట్టి
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.