గడ్డిఅన్నారం మార్కెట్ తరలింపు నేపథ్యంలో కొత్తపేట విక్టోరియా హోం స్థలం, బాటసింగారం స్థలాలను పరిశీలించిన మంత్రులు
గడ్డిఅన్నారం మార్కెట్ తరలింపు నేపథ్యంలో కొత్తపేట విక్టోరియా హోం స్థలం, బాటసింగారం స్థలాలను పరిశీలించిన మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు
Download ABP Live App and Watch All Latest Videos
View In Appగడ్డిఅన్నారం మార్కెట్ తరలింపు నేపథ్యంలో కొత్తపేట విక్టోరియా హోం స్థలం, బాటసింగారం స్థలాలను పరిశీలించిన సబితా ఇంద్రారెడ్డి గారు, మహమూద్ అలీ గారు, ఎమ్మెల్యేలు బలాలా
గడ్డిఅన్నారం మార్కెట్ తరలింపు నేపథ్యంలో కొత్తపేట విక్టోరియా హోం స్థలం, బాటసింగారం స్థలాలను పరిశీలించిన జాఫర్ హుస్సేన్, సుధీర్ రెడ్డి, కిషన్ రెడ్డి గార్లు,
గడ్డిఅన్నారం మార్కెట్ తరలింపు నేపథ్యంలో కొత్తపేట విక్టోరియా హోం స్థలం, బాటసింగారం స్థలాలను పరిశీలించిన మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి గారు, అదనపు డైరెక్టర్ లక్ష్మణుడు గారు, ఎస్ఈ లక్ష్మణ్ గౌడ్ గారు
తాత్కాలికంగా బాటసింగారంలోని 11 ఎకరాలలో పండ్ల మార్కెట్ .. దసరా నుండి కొనుగోళ్లు ప్రారంభం
పండ్లు పండించే రైతుల సౌకర్యంతో పాటు, వర్తకులకు ఇబ్బందులు కలగకుండా చూసే బాధ్యత ప్రభుత్వానిది