Dalit Dandora Yatra Pics: దళిత, గిరిజన దండోరా చిత్రాలు..
ABP Desam
Updated at:
09 Aug 2021 11:17 PM (IST)
1
తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి వేదికగా జరిగిన దళిత, గిరిజన దండోరా సభలో ప్రజలకు అభివాదం చేస్తున్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ఆదివాసీల వాయిద్యం కాలీకోమ్తో రేవంత్. చిత్రంలో సీతక్క తదితరులు
3
ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న రేవంత్
4
గజమాలతో సత్కారం..
5
ఢంకా బజాయిస్తూ..
6
కాంగ్రెస్ నేతల అభివాదం
7
సభకు హాజరైన ప్రజానీకం
8
అమరవీరుల స్మారక స్థూపం వద్ద..