✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Yadadri Temple: యాదాద్రీశుని దర్శించిన సీఎం రేవంత్ రెడ్డి - యాదాద్రి కాదు ఇకపై యాదగిరిగుట్ట

Ganesh Guptha   |  08 Nov 2024 04:29 PM (IST)
1

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారిని శుక్రవారం తన పుట్టిన రోజు సందర్భంగా దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు.

2

సీఎం వెంట మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, ఇతర నేతలు అధికారులు ఉన్నారు. ఆలయ పరిసరాలను పరిశీలించారు.

3

ఆలయంలో భక్తులకు అభివాదం చేస్తూ సీఎం రేవంత్, మంత్రులు ముందుకు సాగారు.

4

సీఎం రేవంత్ సహా ఇతర మంత్రులు ఆలయంలో దీపారాధన చేశారు.

5

ఆలయ అర్చకులు సీఎం రేవంత్ రెడ్డికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. సంప్రదాయ దుస్తుల్లో సీఎం యాదాద్రీశుని దర్శించుకున్నారు.

6

లక్ష్మీ నరసింహ దర్శనం అనంతరం సీఎం, మంత్రులకు వేద పండితులు వేదాశీర్వచనం అందించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

7

సీఎం పుట్టినరోజు సందర్భంగా ఓ అభిమాని సీఎం చిత్రపటంతో వస్త్రాన్ని తయారుచేసి ఆయనకు అందజేశారు. దీన్ని చూసిన రేవంత్ రెడ్డి సదరు అభిమానిని అభినందించారు.

8

స్వామిని దర్శించుకున్న అనంతరం ఆలయ అభివృద్ధిపై అధికారులతో సీఎం రేవంత్ సమీక్షించారు. టీటీడీ తరహాలోనే యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • తెలంగాణ
  • Yadadri Temple: యాదాద్రీశుని దర్శించిన సీఎం రేవంత్ రెడ్డి - యాదాద్రి కాదు ఇకపై యాదగిరిగుట్ట
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.