✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

OnePlus Buds Pro: వన్‌ప్లస్ నుంచి బడ్స్ ప్రో .. రేపటి నుంచి సేల్.. ఫీచర్లు ఇవే..

ABP Desam   |  25 Aug 2021 12:35 PM (IST)
1

వన్‌ప్లస్ బడ్స్ ప్రో మనదేశంలో లాంచ్ అయ్యాయి. ఇందులో 11ఎంఎం డైనమిక్ డ్రైవర్లను అందించారు. వీటిని గేమింగ్‌కు కూడా ఉపయోగించుకోవచ్చని కంపెనీ చెబుతోంది. వీటి ధర రూ.9,990గా ఉంది. ఆగస్టు 26న మధ్యాహ్నం 12 గంటల నుంచి వీటి సేల్ ప్రారంభం కానుంది. అమెజాన్, వన్‌ప్లస్ వెబ్ సైట్ల ద్వారా వీటిని కొనుగోలు చేయవచ్చు.

2

గ్లాసీ వైట్, మాట్ బ్లాక్ రంగుల్లో ఇవి లభిస్తాయి. హైబ్రిడ్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) ఫీచర్ కూడా ఇందులో ఉంది. 94 మిల్లీ సెకన్ల లేటెన్సీ రేట్‌ను అందించారు. వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

3

ఇందులో ఎక్స్ ట్రీం, ఫెయింట్, స్మార్ట్ అనే మూడు ఏఎన్‌సీ మోడ్‌లు ఉన్నాయి. ఎక్స్‌ట్రీం మోడ్ ద్వారా 40 డెసిబిల్స్, ఫెయింట్ మోడ్ ద్వారా 25 డెసిబిల్స్ వరకు నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ ఉంది. స్మార్ట్ మోడ్ ఆన్ చేస్తే మీ చుట్టూ ఉన్న శబ్దాలకు తగ్గట్లు నాయిస్ క్యాన్సిలేషన్ యాక్టివేట్ అవుతుంది.

4

ఒక్కసారి పూర్తిగా చార్జింగ్ పెడితే 38 గంటల పాటు పనిచేస్తాయి. 10 నిమిషాల పాటు చార్జింగ్ పెడితే.. 10 గంటల ప్లేబ్యాక్‌ను ఇవి అందిస్తాయి. ఒప్పో ఎన్కో ఎక్స్, ఏంకర్ సౌండ్ కోర్ లిబర్టీ ఎయిర్ 2 ప్రోలకు ఇవి గట్టి పోటీ ఇవ్వనున్నాయి.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • టెక్
  • OnePlus Buds Pro: వన్‌ప్లస్ నుంచి బడ్స్ ప్రో .. రేపటి నుంచి సేల్.. ఫీచర్లు ఇవే..
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.