✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్
  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • టెక్
  • Second Hand iPhone: సెకండ్ హ్యాండ్ ఐఫోన్ కొంటున్నారా.. మోసపోవద్దంటే ఈ విషయాలను తెలుసుకోండి

Second Hand iPhone: సెకండ్ హ్యాండ్ ఐఫోన్ కొంటున్నారా.. మోసపోవద్దంటే ఈ విషయాలను తెలుసుకోండి

Shankar Dukanam Updated at: 31 Aug 2025 12:46 PM (IST)
1

అసలైన ఐఫోన్‌ను గుర్తించడానికి మీకున్న మార్గం దాని సీరియల్ నంబర్, IMEI. ప్రతి అసలైన ఐఫోన్‌కు ప్రత్యేక ID ఉంటుంది. సెట్టింగ్స్‌కు వెళ్లి లేదా *#06# డయల్ చేసి చెక్ చేయవచ్చు. ఈ నంబర్‌లను బాక్స్, సిమ్ ట్రేపై ఇచ్చిన నంబర్‌ ఒకటేనా కాదా పరిశీలించాలి. అన్ని వివరాలు సరిపోలితే, ఆ ఫోన్ ఒరిజనల్ ఐఫోన్. దీంతో పాటు Apple వెబ్‌సైట్‌లో సీరియల్ నంబర్‌ను ఎంటర్ చేసి దాని మోడల్, వారంటీ సమాచారాన్ని పొందవచ్చు.

Download ABP Live App and Watch All Latest Videos

View In App
Continues below advertisement
2

కేవలం వాటి నెంబర్లే కాదు, ఐఫోన్ బిల్డ్ క్వాలిటీ కూడా చెక్ చేయాలి. ఐఫోన్ చేతిలోకి తీసుకుంటే గట్టిగా, క్వాలిటీగా కనిపిస్తుంది. బటన్లు ఈజీగా ప్రెస్ అవుతాయి. వెనుక వైపు ఆపిల్ లోగో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. నకిలీ ఐఫోన్లలో తరచుగా బరువు, డిస్‌ప్లే క్వాలిటీ మారతాయి. లోగో స్థానంలో మార్పుతో పాటు లోపాలు కనిపిస్తాయి.

3

ఒరిజనల్ ఐఫోన్ ఐఓఎస్ సాఫ్ట్‌వేర్ సరిగ్గా పనిచేస్తుంది. అసలైన iPhone అయితే iOSలో నడుస్తుంది. Hey Siri కమాండ్‌పై Siri వెంటనే యాక్టివ్ కావడం గమనించవచ్చు. నకిలీ ఫోన్‌లలో చాలా వరకు Android ఆపరేటింగ్ సిస్టమ్‌ను iOSలా చూపించడానికి ప్రయత్నిస్తారు. అందులో అప్‌డేట్‌లు, ఫీచర్‌లు సరిగ్గా పని చేయవు.

Continues below advertisement
4

మీరు కొత్త ఐఫోన్ కొనుగోలు చేసే సమయంలో దాని ప్యాకేజింగ్, వెంట వచ్చే పరికరాలను జాగ్రత్తగా పరిశీలించండి. Apple ఐఫోన్ బాక్స్ నాణ్యమైన ప్రింట్, మంచి ప్యాకింగ్‌తో వస్తుంది. నకిలీ ఫోన్‌తో వచ్చే బాక్స్, ఛార్జర్ లాంటివి తక్కువ నాణ్యతతో కనిపిస్తాయి.

5

మీరు కొన్న మొబైల్ మీద ఇంకా డౌట్ ఉంటే కనుక Apple సర్వీస్ సెంటర్‌కు తీసుకెళ్లడం బెటర్. అక్కడ నిపుణులు మీ iPhone అసలైనదా లేదా నకిలీదా అని చెక్ చేసి కన్ఫామ్ చేస్తారు.

NEXT PREV
Continues below advertisement
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.