Crickters: కోహ్లీ కారు విలువ ఇన్ని కోట్లా? భారత్‌లో ఖరీదైన కార్లు వాడుతోన్న క్రికెటర్లు ఎవరో తెలుసా?
భారత క్రికెటర్ల జీవనం ఎంత విలాసవంతమైనదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఅత్యంత ఖరీదైన TOP-10 కార్లను వాడే క్రికెటర్లు ఎవరు? వాటి ఖరీదు ఎంతో తెలుసుకుందాం.
వీరేంద్ర సెహ్వాగ్ Bentley Continental Flying Spur కారును వాడుతున్నాడు. ఈ కారు ఖరీదు సుమారు రూ.3.74కోట్లు.
సిక్సర్ల రారాజు యువరాజ్ సింగ్ Lamborghini Murcielago వాడుతున్నాడు. దీని విలువ సుమారు రూ.3.6కోట్లు.
పరుగుల యంత్రం విరాట్ కోహ్లీది Audi R8 V10 LMX. దీని విలువ సుమారు రూ.3కోట్లు.
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ వద్ద BMW i8 ఉంది. దీని విలువ రూ.2.62కోట్లు..
హార్దిక్ పాండ్య వద్ద మరో విలాసవంతమైన కారు Land Rover Range Rover. దీని విలువ రూ.1.82కోట్లు.
రోహిత్ శర్మకి BMW M5 ఉంది. దీని విలువ రూ.1.5కోట్లు.
సురేశ్ రైనా వద్ద Porsche Boxster S సిరీస్ కారు ఉంది. దీని విలువ సుమారు రూ.94లక్షలు.
దినేశ్ కార్తీక్‌కు Porsche Cayman S ఉంది. దీని విలువ సుమారు రూ.81లక్షలు.
గబ్బర్ సింగ్ శిఖర్ ధావన్ Mercedes GL 350 CDI వాాడుతున్నాడు. ఈ కారు ఖరీదు రూ.80లక్షలు.