PV Sindhu Match Photos: టోక్యో ఒలింపిక్స్లో కాంస్యాన్ని ముద్దాడిన తెలుగు తేజం పీవీ సింధు
ABP Desam
Updated at:
02 Aug 2021 10:16 AM (IST)
1
టోక్యో ఒలింపిక్స్లో కాంస్య పతకాన్ని ముద్దాడుతోన్న పీవీ సింధు
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ఒలింపిక్స్లో వరుసగా రెండుసార్లు పతకం సాధించిన భారత క్రీడాకారిణి పీవీ సింధు
3
స్వర్ణ పతక విజేత చెన్ యుఫెయ్(చైనా), రజత పతక విజేత తై జు యింగ్(చైనీస్ తైపీ), కాంస్య పతక విజేత పీవీ సింధు
4
కాంస్య పతక పోరులో సింధు... హి బింగ్జియావోపై విజయం సాధించింది.
5
స్వర్ణ పతక విజేత చెన్ యుఫెయ్(చైనా)
6
టోక్యో ఒలింపిక్స్లో సింధు ఒకే ఒక్క మ్యాచ్ ఓడింది. మిగతా అన్ని మ్యాచ్ల్లో వరుస సెట్లలో విజయం సాధించింది.
7
సెమీఫైనల్లో సింధు.. తై జు యింగ్ చేతిలో ఓడటంతో పసిడి ఆశలకు గండి పడింది.
8
రియో ఒలింపిక్స్లో సింధు రజతం సాధించిన విషయం తెలిసిందే.
9
సింధు కాంస్య పతకం గెలవడంతో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.