Tokyo Olympics 2020: ప్రి క్వార్టర్స్‌కి సింధు... క్వార్టర్స్‌కి దీపిక
ABP Desam | 28 Jul 2021 04:46 PM (IST)
1
బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు ప్రిక్వార్టర్స్ చేరుకుంది. ప్రి క్వార్టర్స్‌లో ఆమె బ్లిచ్‌ఫెల్ట్‌తో తలపడనుంది.
2
సాయి ప్రణీత్ తన చివరి మ్యచ్‌ని కూడా పరాజయంతోనే ముగించాడు. దీంతో గ్రూప్‌లో అతడు 3వ స్థానంలో నిలిచాడు.
3
పురుషుల వ్యక్తిగత ఆర్చరీ పోటీల్లో తరుణ్‌దీప్, ప్రవీణ్ జాదవ్ ప్రిక్వార్టర్స్ నుంచి వెనుదిరిగారు.
4
ఆర్చరీలో ప్రపంచ నంబర్ వన్ దీపికా కుమారి క్వార్టర్ ఫైనల్ చేరుకుంది.
5
హాకీలో భారత్ 1-4 తేడాతో గ్రేట్ బ్రిటన్ చేతిలో పరాజయం పాలైంది.