Smriti Mandhana: అందం క్రికెట్ ఆడితే...! ఆమెను స్మృతి మంధాన అంటారు!
ABP Desam
Updated at:
01 Oct 2021 07:40 PM (IST)
1
టీమ్ఇండియాకు దొరికిన అద్భుతమైన ఓపెనర్ స్మృతి మంధాన
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
టెస్టు, వన్డే, టీ20ల్లో ఆమెకు తిరుగులేదు
3
ఆస్ట్రేలియాతో గులాబి టెస్టులో స్మృతి శతకం బాదేసింది
4
ఆసీస్‌లో ఆసీస్‌పై సెంచరీ కొట్టిన ఏకైక అమ్మాయి
5
పింక్ టెస్టులో 216 బంతుల్లో ఆమె 127 పరుగులు చేసింది.
6
22 బౌండరీలు, ఒక సిక్సర్ బాదేసింది
7
స్మృతి మంధానాకు ప్రపంచవ్యాప్తంగా ఫాలోయింగ్ ఉంది
8
క్రికెటింగ్ నైపుణ్యాలతో పాటు ఆమె అందానికి ఎంతో మంది ఫిదా అయ్యారు