✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

ఇండోనేషియా ఓపెన్‌లో ఫైనల్‌కు సాత్విక్, చిరాగ్ - సంబరాల్లో భారత బ్యాడ్మింటన్ ద్వయం!

ABP Desam   |  17 Jun 2023 09:13 PM (IST)
1

ఇండోనేషియాలో ఓపెన్‌లో భారత దేశానికి చెందిన సాత్విక్‌ సాయిరాజ్‌– చిరాగ్‌ శెట్టి జోడి సంచలనం సృష్టించింది.

2

వీరు పురుషుల డబుల్స్‌లో ఫైనల్‌​కు దూసుకెళ్లారు.

3

హోరా హోరీగా సాగిన సెమీ ఫైనల్​లో ఏడో సీడ్‌ భారత జంట 17-21, 21-19, 21-18 తేడాతో సౌత్​ కొరియాకు చెందిన కాంగ్‌ మిన్‌ హిక్‌–సియో సెంగ్‌ జె జోడీని చిత్తు చేసింది.

4

దీంతో ఆదివారం టైటిల్ పోరుకు అర్హ‌త సాధించింది.

5

బీడబ్ల్యూఎఫ్​ వరల్డ్ టూర్​ సూపర్ 1000 ​టోర్నమెంట్‌లో ఫైనల్ వరకు చేరుకున్న మొద‌టి భార‌త జోడీగా సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి రికార్డు సృష్టించారు.

6

ఈ సెమీస్ మ్యాచ్ ఏకంగా​ 67 నిమిషాల పాటు సాగింది.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఆట
  • ఇండోనేషియా ఓపెన్‌లో ఫైనల్‌కు సాత్విక్, చిరాగ్ - సంబరాల్లో భారత బ్యాడ్మింటన్ ద్వయం!
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.