భర్తతో వెకేషన్‌లో ఎంజాయ్ చేస్తున్న స్నేహ - ఫొటోలు చూశారా?
ABP Desam | 17 Jun 2023 07:22 PM (IST)
1
స్నేహ, తన భర్తతో వెకేషన్‌లో ఉన్నారు.
2
దీనికి సంబంధించిన ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
3
ప్రసన్న తమిళంలో హీరోగా చేశారు.
4
2012లో వీరిద్దరికీ వివాహం అయింది.
5
వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
6
తెలుగులో చివరిగా వినయ విధేయ రామ సినిమాలో నటించారు.