Hansika Photos: అప్పుడు చులకనగా చూసినోళ్లే ఇప్పుడు ఫాలో అవుతున్నారు!
టాలీవుడ్‌లో వరుస అవకాశాలు అందుకున్న హన్సిక కొన్ని సినిమాలతోనే స్టార్ స్టేటస్ దక్కించుకుంది. ఆ తర్వాత టాలీవుడ్ లో పెద్దగా అవకాశాలు లేకపోయినా తమిళంలో వెలుగుతూనే ఉంది. ప్రస్తుతం అరడజను సినిమాలు, రెండు వెబ్ సిరీస్ లు ఆమె చేతిలో ఉన్నాయి
యాపిల్ బ్యూటీ అని పిలుచుకునే ఈ అమ్మడిని ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో కొందరు చులకనగా చూశారట. అలా చూసిన వారే ఆ తర్వాత ఆమె స్టార్ హీరోయిన్ అయ్యాక వెంటపడ్డారట. దక్షిణాది నటులను చులకనగా చూసేవారని వాపోయింది. అయితే తానకు దక్షిణాది, ఉత్తరాది అనే తేడా లేదని తాను భారతీయ నటిని అంది హన్సిక
తన ప్రియుడిని పెళ్లిచేసుకుని వివాహబంధంలో అడుగుపెట్టిన హన్సిక ఓ వైపు సినిమాలు మరోవైపు వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకుంటోంది.
ప్రస్తుతం హన్సిక చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. తెలుగు, తమిళ భాషల్లో సినిమాలతో పాటు వెబ్‌సిరీస్‌లలోనూ నటిస్తోంది. గతేడాది ఒకే సినిమాతో సరిపెట్టుకున్న ఈ భామ ఈ ఏడాది ఏడు సినిమాల్లో నటిస్తోంది.
హన్సిక (Image Credit:Hansika Motwani/Instagram)
హన్సిక (Image Credit:Hansika Motwani/Instagram)
హన్సిక (Image Credit:Hansika Motwani/Instagram)
హన్సిక (Image Credit:Hansika Motwani/Instagram)