✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Sachin Tendulkar: భార్యతో మంచుకొండల్లో సేదదీరుతున్న క్రికెట్ గాడ్!

ABP Desam   |  26 Feb 2024 08:22 PM (IST)
1

క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ భార్య అంజలితో కలిసి వెకేషన్‌లో ఉన్నారు. ఈ టూర్‌కి సంబంధించిన ఫొటోలను ఆయన తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. కశ్మీర్‌కు ఆయన వెకేషన్‌కు వెళ్లడం విశేషం. కశ్మీర్‌లో మంచుతో భార్యతో ఆయన సరదాగా గడిపారు.

2

క్రికెటర్‌గా సచిన్ టెండూల్కర్ నెలకొల్పిన రికార్డులు అసామాన్యమైనవి. 100 సెంచరీలు, అత్యధిక క్రికెట్ మ్యాచ్‌లు, 24 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్ ఆయన కీర్తి కిరీటంలో భాగం.

3

వన్డేల్లో 18 వేలకు పైగా పరుగులు, టెస్టుల్లో 15 వేలకు పైగా పరుగులను సచిన్ టెండూల్కర్ సాధించారు. వన్డేల్లో 49 సెంచరీలు, టెస్టుల్లో 51 సెంచరీలను కూడా సచిన్ కొట్టడం విశేషం.

4

2013లో భారతదేశపు అత్యున్నత పురస్కారం అయిన భారత రత్న అవార్డును కూడా సచిన్ టెండూల్కర్ అందుకున్నారు. సచిన్ క్రికెట్ నుంచి రిటైర్ అయిన వెంటనే ఆయనకు ఈ గౌరవం లభించింది.

5

సచిన్ టెండూల్కర్ వన్డే క్రికెట్ నుంచి 2012లో, అన్ని ఫార్మాట్ల నుంచి 2013లో రిటైరయ్యారు. ఐసీసీ క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో కూడా సచిన్ టెండూల్కర్ చోటు సంపాదించారు. ఈ ఘనత సాధించిన తొమ్మిది భారత క్రికెటర్‌గా నిలిచారు.

6

భారత జట్టు తరఫున 1989 నుంచి 2013 వరకు సచిన్ టెండూల్కర్ క్రికెట్ ఆడారు.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఆట
  • Sachin Tendulkar: భార్యతో మంచుకొండల్లో సేదదీరుతున్న క్రికెట్ గాడ్!
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.