✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Rashmi Gautam : వయసు పెరిగే కొద్ది క్యూట్​గా తయారవుతున్న రష్మి గౌతమ్

Geddam Vijaya Madhuri   |  26 Feb 2024 03:26 PM (IST)
1

యాంకర్ రష్మీ పాస్టెల్ గ్రీన్ కలర్​ డ్రెస్​లో క్యూట్​ ఫోటోషూట్ చేసింది. ఈ ఫోటోల్లో రష్మి చాలా క్యూట్​గా కనిపిస్తుంది.(Images Source : Instagram/rashmigautam)

2

మినిమల్ మేకప్​ లుక్​తో, డస్కీ ఐ మేకప్​తో తన లుక్​ని సెట్ చేసుకుంది. హెయిర్​ను లీవ్​ చేసి ఫోటోలకు ఫోజులిచ్చింది.(Images Source : Instagram/rashmigautam)

3

వయసు అయిపోతున్నా.. ఈ భామ మరింత అందంగా తయారవుతుంది. ఆమె అందం వెనుక ఉన్న సీక్రెట్​ ఏంటి అంటూ అభిమానులు కామెంట్లలో అడుగుతున్నారు.(Images Source : Instagram/rashmigautam)

4

తెలుగు సినిమా అభిమానులకు, బుల్లితెర ప్రేక్షకులకు రష్మి పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. యాంకర్​గా అదరగొడుతూనే.. ఛాన్స్ వచ్చినప్పుడల్లా సినిమాలు చేస్తూ బిగ్ స్క్రీన్​పై అలరిస్తోంది.(Images Source : Instagram/rashmigautam)

5

సోషల్ మీడియాలో యాక్టివ్​గా ఉంటూ అభిమానులతో ఇంట్రాక్ట్ అవుతుంది రష్మి. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలు, వీడియోలతో అభిమానులను అలరిస్తుంది.(Images Source : Instagram/rashmigautam)

6

రష్మి రీసెంట్​గా ‘బాయ్స్ హాస్టల్’ అనే సినిమాలో నటించింది. ఈ చిత్రంలో గెస్ట్ రోల్ పోషించింది. లెక్చరర్ పాత్రలో కనిపించింది. 'భోళా శంకర్'లో మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించింది.(Images Source : Instagram/rashmigautam)

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Rashmi Gautam : వయసు పెరిగే కొద్ది క్యూట్​గా తయారవుతున్న రష్మి గౌతమ్
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.