✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Varun Tej Chiranjeevi: చిరుకు మెగా సన్మానం - పెదనాన్న, నాన్నతో వరుణ్ తేజ్ లవ్లీ పిక్స్

ABP Desam   |  26 Feb 2024 01:25 PM (IST)
Varun Tej Chiranjeevi: చిరుకు మెగా సన్మానం - పెదనాన్న, నాన్నతో వరుణ్ తేజ్ లవ్లీ పిక్స్

పద్మభూషణ్ పురస్కార గ్రహీత చిరంజీవిని సన్మానించిన 'ఆపరేషన్ వేలంటైన్' టీమ్ (Image Courtesy: varunkonidela7 / Instagram) 

1

తమ్ముడి కుమారుడు, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన 'ఆపరేషన్ వేలంటైన్' సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా  విచ్చేశారు. ఏరియల్ యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా గురించి చెప్పడంతో పాటు వరుణ్ తేజ్ ఒక ప్లానింగ్, పద్దతిగా సినిమా చేసుకుంటూ వెళుతున్నాడని అబ్బాయి మీద ప్రశంసలు కురిపించాడు. (Image Courtesy: varunkonidela7 / Instagram)

2

చిరంజీవిని ఇటీవల కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ పురస్కారంతో సత్కరించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా 'ఆపరేషన్ వేలంటైన్' టీమ్ ప్రీ రిలీజ్ స్టేజి మీద ఆయన్ను ఘనంగా సన్మానించింది. (Image Courtesy: varunkonidela7 / Instagram)

3

వరుణ్ తేజ్ తండ్రి, మెగా బ్రదర్ నాగబాబు సైతం 'ఆపరేషన్ వేలంటైన్' ప్రీ రిలీజ్ వేడుకకు హాజరయ్యారు. ఒక ఫ్రేములో తండ్రి కొడుకులు కనిపించి అభిమానులకు కనువిందు అందించారు. (Image Courtesy: varunkonidela7 / Instagram)

4

'ఆపరేషన్ వేలంటైన్' ప్రీ రిలీజ్ వేడుకలో చిరంజీవి, వరుణ్ తేజ్ డిస్కషన్ (Image Courtesy: varunkonidela7 / Instagram)

5

'ఆపరేషన్ వేలంటైన్' ప్రీ రిలీజ్ వేడుకలో చిరంజీవి (Image Courtesy: varunkonidela7 / Instagram)

6

'ఆపరేషన్ వేలంటైన్' ప్రీ రిలీజ్ వేడుకలో వరుణ్ తేజ్(Image Courtesy: varunkonidela7 / Instagram)

7

'ఆపరేషన్ వేలంటైన్' ప్రీ రిలీజ్ వేడుకలో చిరంజీవి (Image Courtesy: varunkonidela7 / Instagram)

8

'ఆపరేషన్ వేలంటైన్' చిత్ర బృందంతో చిరంజీవి (Image Courtesy: varunkonidela7 / Instagram)

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • సినిమా
  • Varun Tej Chiranjeevi: చిరుకు మెగా సన్మానం - పెదనాన్న, నాన్నతో వరుణ్ తేజ్ లవ్లీ పిక్స్
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.