IND vs END: ఓవల్ టెస్టులో భారత్ ఘన విజయం... 50 ఏళ్ల నిరీక్షణకు తెర
ఆతిథ్య ఇంగ్లాండ్తో జరిగిన టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appభారత్ నిర్దేశించిన 368 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆతిథ్య జట్టు 210 పరుగులకే కుప్పకూలింది.
టెస్టు గెలిచిన ఆనందంలో కెప్టెన్ కోహ్లీ సంబరాలు
భారత్ తరఫున 24 టెస్టుల్లోనే 100 వికెట్లు తీసిన ఫాస్ట్ బౌలర్ల జాబితాలో బుమ్రా అగ్రస్థానానికి దూసుకుపోయాడు.
నాలుగో టెస్టులో టీమ్ఇండియా 157 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. చివరి రోజు ఆతిథ్య జట్టు పది వికెట్లు తీసి సిరీస్లో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
రెండో ఇన్నింగ్స్లో టీమ్ఇండియా తరఫున శతకం సాధించిన రోహిత్ శర్మకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
ఐదు టెస్టుల సిరీస్లో 2-1తో కోహ్లీసేన ఆధిక్యంలో నిలిచింది.
సిరీస్లో భాగంగా చివరి టెస్టు సెప్టెంబరు 10న ప్రారంభంకానుంది.
తాజా విజయంతో ఓవల్లో టెస్టు మ్యాచ్ గెలవాలన్న భారత నిరీక్షణకు నేటితో తెరపడింది.