KL Rahul Athiya Shetty Wedding Pics: వెడ్డింగ్ ఫొటోలు షేర్ చేసిన కేఎల్ రాహుల్, అతియా శెట్టి
ABP Desam
Updated at:
23 Jan 2023 08:38 PM (IST)
1
కేఎల్ రాహుల్, అతియా శెట్టి పెద్దల సాక్షిగా ఒక్కటయ్యారు. (Image Credits: KL Rahul, Athiya Shetty Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
వీరిద్దరూ చాలా కాలం నుంచి ప్రేమలో ఉన్నారు. (Image Credits: KL Rahul, Athiya Shetty Instagram)
3
ముంబైలో ఇద్దరూ చాలా సింపుల్గా కొద్ది మంది సన్నిహితుల మధ్య ఏడు అడుగులు వేశారు. (Image Credits: KL Rahul, Athiya Shetty Instagram)
4
కేఎల్ రాహుల్, అతియా వివాహానికి బాగా దగ్గరి సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. (Image Credits: KL Rahul, Athiya Shetty Instagram)
5
కొన్ని రోజుల తర్వాత గ్రాండ్ రిసెప్షన్ ఉండనుంది. (Image Credits: KL Rahul, Athiya Shetty Instagram)