KL Rahul vs Deepak Chahar: దీపక్ చాహర్ బౌలింగా! కేఎల్ రాహుల్‌కి జు..జు..బీ!
ABP Desam
Updated at:
03 Apr 2023 05:17 PM (IST)
1
ఐపీఎల్ ఆరో మ్యాచులో లక్నో సూపర్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడుతున్నాయి.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ఈ పోరులో కేఎల్ రాహుల్, దీపక్ చాహర్ మధ్య పోటీ ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది.
3
టీ20 క్రికెట్లో దీపక్ బౌలింగులో కేఎల్ రాహుల్ అస్సలు ఔటవ్వలేదు. పైగా 160 స్ట్రైక్ రేటుతో చితకబాదేశాడు.
4
రాహుల్ 8 ఇన్నింగ్సుల్లో 6 సిక్సర్లు, 13 బౌండరీలు బాదేసి 120 పరుగులు చేశాడు.
5
బంతిని స్వింగ్ చేయడంలో చాహర్ దిట్ట. అయితే మూవింగ్ అవే బాల్స్ ను రాహుల్ బాగా ఆడతాడు.