క్వాలిఫయర్ 2లో గుజరాత్ టైటాన్స్ సెలబ్రేషన్స్
ABP Desam
Updated at:
27 May 2023 03:12 AM (IST)
1
శుక్రవారం జరిగిన క్వాలిఫయర్ 2 మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై గుజరాత్ టైటాన్స్ భారీ విజయం సాధించి ఫైనల్‌కు చేరుకుంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 233 పరుగులు సాధించింది.
3
234 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ 18.2 ఓవర్లలో 171 పరుగులకు ఆలౌట్ అయింది.
4
దీంతో ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 62 పరుగులతో విజయం సాధించింది.
5
మే 28వ తేదీన జరగనున్న ఫైనల్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో గుజరాత్ టైటాన్స్ తలపడనుంది.
6
ముంబై బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్ (61) అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు.
7
గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో మోహిత్ శర్మ కేవలం 10 పరుగులు మాత్రమే ఐదు వికెట్లు పడగొట్టాడు.