IndianPlayers: గుత్తా జ్వాల భర్త ఎవరు? ఏం చేస్తుంటాడు? భారత క్రీడాకారిణుల భర్తలు ఎవరో మీకు తెలుసా? వారేం చేస్తుంటారు?
ABP Desam | 02 Jul 2021 05:40 PM (IST)

09-1433846542-saina-sania
1
దీపిక పల్లికల్ భర్త ఎవరు అంటే... చాలా మంది క్రికెటర్ దినేశ్ కార్తీక్ అని చెప్పేస్తారు.
2
కానీ, మేరీ కోమ్, హంపి, జ్వాల తదితర క్రీడకారిణలు భర్తలు ఎవరు అంటే మాత్రం కాస్త ఆలోచించాల్సిందే.
3
దీపిక పల్లికల్ - దినేశ్ కార్తీక్(క్రికెటర్)
4
గుత్తా జ్వాల - విష్ణు విశాల్ (సినీ నటుడు)
5
సైనా నెహ్వాల్ - పారుపల్లి కశ్యప్ (బ్యాడ్మింటన్ క్రీడాకారుడు)
6
సానియా మీర్జా - షోయబ్ మాలిక్ (పాకిస్థాన్ క్రికెటర్)
7
ద్రోణవల్లి హారిక - కార్తీక్ చంద్ర (వ్యాపారవేత్త)
8
గీతా పొగట్ - పవన్ కుమార్ (రెజ్లర్)
9
సాక్షి మలిక్ - సత్యవర్తి కడియన్(రెజ్లర్)
10
సిక్కిరెడ్డి - సుమిత్ రెడ్డి(బ్యాడ్మింటన్ ప్లేయర్)
11
కోనేరు హంపి - అన్వేష్
12
మేరీ కోమ్ - ఓంఖ్లర్ కోమ్
13
అశ్విని పొన్నప్ప - కరన్ మేడప్ప