✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Team India: 2022 బెస్ట్‌ పెర్ఫార్మర్లు వీరే! కిర్రాక్‌ పెట్టించిన సూర్య, పంత్‌, స్మృతి!

ABP Desam   |  01 Jan 2023 11:29 AM (IST)
1

పొట్టి క్రికెట్లో సూర్యకుమార్‌, భువీ అత్యుత్తమ ప్రదర్శన చేశారు. సూర్య 31 మ్యాచుల్లో 1164 పరుగులు, 2 సెంచరీలు కొట్టాడు. భువీ 32 మ్యాచుల్లో 6.98 ఎకానమీ, 19.56 సగటుతో 37 వికెట్లు పడగొట్టాడు.

2

అమ్మాయిల టీ20ల్లో స్మృతి మంధాన, దీప్తి శర్మ అగ్రస్థానంలో నిలిచారు. స్మృతి 23 మ్యాచుల్లో 594 రన్స్‌ చేయగా, దీప్తి 25 మ్యాచుల్లో 29 వికెట్లు పడగొట్టింది.

3

వన్డేల్లో శ్రేయస్‌ 17 మ్యాచుల్లో 724 రన్స్‌ కొట్టాడు. మహ్మద్‌ సిరాజ్‌ 15 మ్యాచుల్లో 24 వికెట్లు పడగొట్టాడు.

4

అమ్మాయిల వన్డేల్లో హర్మన్‌ప్రీత్‌ 17 మ్యాచుల్లో 754 రన్స్‌ చేయగా, రాజేశ్వరీ గైక్వాడ్‌ 17 మ్యాచుల్లో 24 వికెట్లు సాధించింది.

5

టెస్టుల్లో రిషభ్‌ పంత్‌, జస్ప్రీత్‌ బుమ్రా బెస్ట్ పెర్ఫార్మర్లు. పంత్‌ 7 మ్యాచుల్లో 680 కొట్టగా బుమ్రా 5 మ్యాచుల్లో 22 వికెట్లు తీశాడు. (All Images @bcci)

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • క్రికెట్
  • Team India: 2022 బెస్ట్‌ పెర్ఫార్మర్లు వీరే! కిర్రాక్‌ పెట్టించిన సూర్య, పంత్‌, స్మృతి!
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.