✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

కొత్త చీపురు కొని తీసుకొచ్చాక మీరు చేయాల్సిన 3 పనులు! ముందు పాత చీపురు ఏం చేయాలో తెలుసుకోండి?

RAMA   |  21 Aug 2025 08:00 AM (IST)
1

కొత్త చీపురు కొనేందుకు గురువారం , శుక్రవారం రోజులు చాలా పవిత్రమైనవిగా భావిస్తారు. పొరపాటున కూడా శనివారం మంగళవారం రోజుల్లో చీపురు కొనకూడదు.

2

కొత్త చీపురు కొన్నప్పుడల్లా, ఉపయోగించే ముందు దానిపై కొంచెం ఉప్పు చల్లండి. ఇది చీపురును శుభ్రపరచడంతో పాటూ ఇంటి నుంచి ప్రతికూల శక్తిని కూడా తొలగిస్తుందని నమ్ముతారు.

3

కొత్త చీపురు కొంటుంటే పాత చీపురును ఏదైనా చెట్టు కింద పెట్టండి. పారవేయవద్దు

4

చీపురుపై ఎప్పుడూ కాలు పెట్టకూడదని గుర్తుంచుకోండి. దీనివల్ల లక్ష్మీదేవి ఆగ్రహిస్తుందని ఆ ఇంట్లో ధనం నిలవదని నమ్ముతారు

5

చీపురును అందరకీ కనిపించేలా ఉంచకూడదు.. తలుపు వెనుక కానీ ఏదైనా మూలన కానీ ఉంచాలి

6

సూర్యాస్తమయం తరువాత ఎప్పుడూ చీపురు వాడకూడదు. దీనివల్ల ఇంట్లోకి వచ్చిన లక్ష్మీదేవి తిరిగి వెళ్లిపోతుందని , ఆర్థిక సమస్యలు ఎదువుతాయని నమ్ముతారు

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఆధ్యాత్మికం
  • కొత్త చీపురు కొని తీసుకొచ్చాక మీరు చేయాల్సిన 3 పనులు! ముందు పాత చీపురు ఏం చేయాలో తెలుసుకోండి?
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.