In Pics : తిరుమలలో గరుడవాహనంపై శ్రీవారి విహారం
గరుడవాహనంపై శ్రీవారు
తిరుమల శ్రీవారి గరుడవాహన సేవలో పాల్గొన్న సీజేఐ జస్టిస్ లలిత్
తిరుమలకు పోటెత్తిన భక్తులు
బ్రహ్మోత్సవాల్లో కళా బృందాల ప్రదర్శన
బ్రహ్మోత్సవాల్లో కళా బృందాల ప్రదర్శన
తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు
గరుత్మంతుడు వేషధారణలో కళాకారుడు
తిరుమలలో శ్రీవారి గరుడవాహన సేవ
గరుడవాహన సేవను వీక్షించేందుకు తరలివచ్చిన భక్త జనం
టిటిడి ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో నిర్వహించిన కళాబృందాల ప్రదర్శనలు భక్తులకు ఆధ్యాత్మికానందం కలిగించాయి.
టిటిడి ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో నిర్వహించిన కళాబృందాల ప్రదర్శనలు భక్తులకు ఆధ్యాత్మికానందం కలిగించాయి.
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన శనివారం ఉదయం పల్లకీపై మోహినీ అలంకారంలో శ్రీ మలయప్పస్వామివారు దర్శనమిచ్చారు.
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన శనివారం ఉదయం పల్లకీపై మోహినీ అలంకారంలో శ్రీ మలయప్పస్వామివారు దర్శనమిచ్చారు.
తిరుమలలో ఘనంగా గరుడవాహన సేవ