Pawan Kalyan: 'హరిహర వీరమల్లు' ప్రీ-షెడ్యూల్ డిస్కషన్స్ లో పవన్ కళ్యాణ్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ప్రధాన పాత్రలో దర్శకుడు క్రిష్(Krish) 'హరిహర వీరమల్లు'(HariHara VeeraMallu) అనే సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే.(Photo Courtesy: HariHara Veeramallu Twitter)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతాజాగా ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ వచ్చింది. సినిమా కొత్త షెడ్యూల్ ను మొదలుపెట్టడానికి ముందు వర్క్ షాప్ చేస్తుంది టీమ్.(Photo Courtesy: HariHara Veeramallu Twitter)
చాలా మంది నటులు, టెక్నీషియన్స్ ఇందులో పాల్గొన్నారు.(Photo Courtesy: HariHara Veeramallu Twitter)
దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ముఖ్యంగా పవన్ ఫొటోలు బాగా వైరల్ అయ్యాయి.(Photo Courtesy: HariHara Veeramallu Twitter)
రెండో రోజు కూడా ఈ వర్క్ షాప్ కంటిన్యూ అవుతుందని.. టీమ్ కి సంబంధించిన మరిన్ని ఫొటోలను షేర్ చేశారు.(Photo Courtesy: HariHara Veeramallu Twitter)
ఇందులో పవన్ బ్లాక్ కలర్ టీషర్ట్ వేసుకొని సింపుల్ లుక్ లో కనిపించారు.(Photo Courtesy: HariHara Veeramallu Twitter)
ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(Photo Courtesy: HariHara Veeramallu Twitter)