మోహినీ అలంకారంలో జగన్మోహనాకారుడు
మోహినీ అలంకారంలో జగన్మోహనాకారుడు
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు శనివారం ఉదయం 8 గంటలకు శ్రీ మలయప్ప స్వామి వారు మోహినీ రూపంలో సర్వాలంకార భూషితుడై భక్తులకు దర్శనమిచ్చాడు.
పక్కనే మరో తిరుచ్చిపై శ్రీకృష్ణుడు అలంకృతుడై అభయమిచ్చాడు.
ఈ అవతారం ద్వారా జగత్తు అంతా మాయా మోహానికి లొంగివుందని, అదంతా తన లీలా విలాసమేనని, తన భక్తులు కానివారు ఈ జగన్మాయలోలులు కాక తప్పదని స్వామివారు ఈ రూపంలో చాటి చెబుతున్నారు.
రాత్రి 7 గంటలకు విశేషమైన గరుడవాహనంపై శ్రీమలయప్ప స్వామి వారు కటాక్షించనున్నారు.
పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది.
గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు.
జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే భగదధిష్టుతుడైన గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజేస్తాడు.
గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు.image 9
మోహినీ అవతారంలో జగన్మోహనాకారుడు
మోహినీ అవతారంలో జగన్మోహనాకారుడు
మోహినీ అవతారంలో జగన్మోహనాకారుడు
మోహినీ అవతారంలో జగన్మోహనాకారుడు
మోహినీ అవతారంలో జగన్మోహనాకారుడు
మోహినీ అవతారంలో జగన్మోహనాకారుడు
మోహినీ అవతారంలో జగన్మోహనాకారుడు
మోహినీ అవతారంలో జగన్మోహనాకారుడు
మోహినీ అవతారంలో జగన్మోహనాకారుడు
మోహినీ అవతారంలో జగన్మోహనాకారుడు
మోహినీ అవతారంలో జగన్మోహనాకారుడు
మోహినీ అవతారంలో జగన్మోహనాకారుడు
మోహినీ అవతారంలో జగన్మోహనాకారుడు
మోహినీ అవతారంలో జగన్మోహనాకారుడు
మోహినీ అవతారంలో జగన్మోహనాకారుడు
మోహినీ అవతారంలో జగన్మోహనాకారుడు
మోహినీ అవతారంలో జగన్మోహనాకారుడు
మోహినీ అవతారంలో జగన్మోహనాకారుడు
మోహినీ అవతారంలో జగన్మోహనాకారుడు