Tirupati News: సకలరోగ నివారకుడు, ప్రకృతికి చైతన్యప్రధాత అయిన సూర్య ప్రభ వాహనంపై వెలిగిపోతున్న స్వామివారు!
RAMA | 08 Jun 2025 11:46 AM (IST)
1
తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజైన ఆదివారం సూర్యప్రభవ వాహనంపై భక్తులను అనుగ్రహించారు గోవిందరాజస్వామి
2
భక్తజన బృందాల చెక్కభజనలు, కోలాటాలు, మంగళవాయిద్యాల మధ్య వైభవంగా సూర్యప్రభవాహన సేవ సాగింది
3
సకల రోగ నివారకుడు, ప్రకృతి చైతన్య ప్రధాత సూర్య భగవానుడు
4
సకల జీవరాశి మనుగడ సాగిస్తున్నది సూర్యతేజం వల్లనే సాధ్యమవుతోంది
5
అత్యంత పవర్ ఫుల్ అయిన సూర్యప్రభను అధిష్టించి మాడవీధుల్లో విహరించారు గోవిందరాజస్వామివారు
6
ఉదయం పది గంటల నుంచి పదకొండు గంటలవరకు గోవిందరాజస్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు
7
ఉదయం సూర్య ప్రభ వాహనంపై విహరించిన స్వామివారు ఆదివారం రాత్రి చంద్రప్రభపై దర్శనమిస్తారు
8
వాహనసేవ ముందు ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి
9
భగవంతుడి వేషధారణలో వాహన సేవ ముందు భక్తుల సందడి