✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Sawan 2025 Vastu Tips : ఇంట్లో శివలింగం ఉంటే శ్రావణం ప్రారంభానికి ముందే ఇలా చేయండి..లేదంటే పూజా ఫలం లభించదు!

RAMA   |  02 Jul 2025 10:20 AM (IST)
1

ఇంట్లో శివలింగాన్ని ఉంచితే దానిని ఉత్తరం లేదా తూర్పు దిశలో ఉంచి పూజించాలి. ఈ దిశను శివునిదిగా భావిస్తారు మరియు ఇక్కడ శివలింగాన్ని స్థాపించడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి ప్రసరిస్తుంది.

2

శివ పురాణాన్ని క్రమం తప్పకుండా పఠించడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి నిండి ఉంటుంది. ఇంటి వాస్తు దోషాలను తొలగించడంలో కూడా సహాయపడుతుంది. శివ పురాణం పఠనం సోమవారం లేదా ప్రదోష కాలంలో చేయడం ఫలవంతంగా ఉంటుంది

3

శ్రావణ మాసం పచ్చదనం నెలగా పరిగణిస్తారు. ఈ సమయంలో శ్రావణం ప్రారంభం కాగానే ఇంట్లో మామిడి ఆకుల తోరణం కట్టండి. ఇది సహజ శక్తులను పెంచుతుంది.

4

శ్రావణ మాసం ప్రారంభం కాగానే ఇంట్లో బిల్వ పత్రాన్ని నాటితే సుఖశాంతులు లభిస్తాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని నమ్మకం.

5

వాస్తు దోషం నుంచి బయటపడేందుకు శ్రావణ మాసం మొదటి సోమవారం నాడు గంగాజలం ఇంటికి తీసుకురండి. పూజకు ముందు ఇంట్లో గంగాజలం చల్లండి. అలాగే, పూజ సమయంలో గంగాజలంతో దేవదేవుడైన మహాదేవునికి అభిషేకం చేయండి.

6

శ్రావణ మాసంలో ఇంటి ప్రధాన ద్వారం వద్ద స్వస్తిక్ గుర్తును వేయండి. ప్రతిరోజూ శివునికి సమర్పించిన నీటిని ఇంటి మూల మూలల్లో చల్లండి. దుమ్ము, ధూళి, రాలిపోయిన పువ్వులు లేదా విరిగిన దీపాలు ఇంట్లో ఉంచకండి..ఇవి ప్రతికూల శక్తిని పెంచుతాయి

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఆధ్యాత్మికం
  • Sawan 2025 Vastu Tips : ఇంట్లో శివలింగం ఉంటే శ్రావణం ప్రారంభానికి ముందే ఇలా చేయండి..లేదంటే పూజా ఫలం లభించదు!
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.