✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Brahmamudi Serial Today July 2nd Episode: గజినిలో సీన్ దించేశారు సూర్యకి ఆసిన్ లా రాజ్ కి ట్రైనింగ్ ఇస్తున్న కావ్య - బ్రహ్మముడి జూలై 02 ఎపిసోడ్ హైలెట్స్!

RAMA   |  02 Jul 2025 10:06 AM (IST)
1

రాజ్ కావ్య కార్లో వెళుతుండగా ఓ షాపులో రేవతిని చూస్తారు. షూస్ కావాలని కొడుకు అడిగితే కొనలేకపోతుంది రేవతి. అది చూసి రాజ్ బాధపడితే కొని ఇవ్వొచ్చుగా అంటుంది కావ్య. వాళ్లు ఎక్కడుంటారో ఎలా తెలుస్తుంది అంటే..తను మమ్మల్ని కాపాడింది ఇల్లు తెలుసు అని చెబుతుంది.

2

షూస్, కేక్ తీసుకుని రేవతి ఇంటికి వెళతారు రాజ్, కావ్య. రాజ్ అంటూ ఎమోషనల్ గా హగ్ చేసుకుంటుంది. ఒక్కసారిగా తేరుకుని మా తమ్ముడు అచ్చం మీలానే ఉంటాడు అందుకే ఎమోషనల్ అయ్యాను అని కవర్ చేస్తుంది

3

బాబుకి షూస్ గిఫ్ట్ ఇచ్చి, కేక్ కట్ చేయిస్తారు. థ్యాంక్స్ చెబుతారు రేవతి..తన భర్త.తనని తమ్ముడు అనుకోమని చెబుతాడు రాజ్. బాబుతో కూడా మావయ్య అని పిలిపించుకుంటాడు. మీకు ఏం అవసరం అయినా కాల్ చేయండి అని చెప్పి వెళ్లిపోతారు రాజ్ కావ్య

4

చాలా రోజుల తర్వాత మీవాళ్లను చూసినట్టున్నావ్ అంటాడు రేవతి భర్త. వాడిని చూడగానే ఒక్కసారిగా గతం కళ్లముందు మెదిలింది అంటుంది రేవతి. రాజ్ ని చూసిన తర్వాత అయినా నిజం చెప్పాలి అనిపించేలేదా అంటే.. ఆ ఇంట్లో ఉండే అర్హత కోల్పోయాను అంటుంది

5

నిన్ను చూసిన రాజ్ గుర్తుపట్టలేదేంటని అడిగితే..ఇంట్లో వాళ్లనే గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాడని చెబుతుంది. ఆ దేవుడు నాకు ఎలాంటి శిక్ష వేశాడో అని కన్నీళ్లు పెట్టుకుంటుంది. నువ్వు తప్పుచేస్తున్నావ్..దేవుడే నీకు అవకాశం ఇచ్చినా నువ్వు వదిలేశావ్ అంటాడు

6

ఆ ఇంటి పరువు రోడ్డున పడేశాను, నా స్వార్థం నేను చూసుకున్నా.. వాళ్ల గురించి ఆలోచించలేదు..అలాంటి నాకు ఆ ఇంట్లో అడుగుపెట్టే అర్హత లేదంటుంది రేవతి. వాళ్లు నిన్ను క్షమిస్తే అని భర్త అడిగితే..అది జరుగుతుందన్న నమ్మకం నాకు లేదంటుంది.

7

నాకు ఆ నమ్మకం ఉంది అంటాడు. అప్పుడంటే రాజ్ చిన్నవాడు..ఇప్పుడు తనే బాధ్యత తీసుకున్నాడు..మళ్లీ పాత రోజులొస్తాయని ధైర్యం చెబుతాడు

8

ఇంత మంచి జ్ఞాపకాన్ని ఇచ్చినందుకు థ్యాంక్స్ అంటాడు రాజ్. ఇద్దరూ సరదాగా మాట్లాడుకుంటారు. రేపటి నుంచి మీకు ట్రైనింగ్ ఉంటుంది పొద్దున్నే వచ్చేయండి అంటుంది కావ్య

9

రాహుల్ కి కాల్ చేసిన ప్రియురాలు...ప్రాపర్టీ సంగతి ఏమైందని అడుగుతుంది. త్వరోలనే నువ్వు కోరుకున్నది జరుగుతుంది అంటాడు. బంగారం నకిలి చేసినట్టే స్వప్న దగ్గరున్న ప్రాపర్టీ డాక్యుమెంట్స్ కొట్టేసి డూప్లికేట్ తో మాయచేయాలి అనుకుంటాడు. తాళాల కోసం వెతుకుతుండగా స్వప్న వస్తుంది

10

బ్రహ్మముడి జూలై 03 ఎపిసోడ్ లో.. కంపెనీ ఎండీగా రాజ్ కి ట్రైనింగ్ ఇస్తుంది కావ్య. అది చూసి యామినికి కాల్ చేసి చెబుతుంది రుద్రాణి. కావ్య తీసుకున్న గోతిలో ఆమె పడేలా ప్లాన్ చేస్తాను కదా అంటుంది...

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • టీవీ
  • Brahmamudi Serial Today July 2nd Episode: గజినిలో సీన్ దించేశారు సూర్యకి ఆసిన్ లా రాజ్ కి ట్రైనింగ్ ఇస్తున్న కావ్య - బ్రహ్మముడి జూలై 02 ఎపిసోడ్ హైలెట్స్!
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.