Ratha Sapthami 2024 : సూర్యప్రభ వాహనంపై శ్రీవారు - గోవింద నామస్మరణలో మారుమోగిన మాడవీధులు!
సూర్యప్రభ వాహనంపై శ్రీవారు - గోవింద నామస్మరణలో మారుమోగిన మాడవీధులు!
Download ABP Live App and Watch All Latest Videos
View In Appసూర్యప్రభ వాహనంపై సప్తమి తిథి రోజు శ్రీవారిని దర్శించుకునే భక్తులకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని విశ్వాసం.
ఉదయం 5:30 గంటలకు సూర్యప్రభ వాహనసేవ మొదలైంది. అక్కడి నుండి ఆలయ వాయువ్య దిక్కుకు చేరుకున్నారు శ్రీవారు.
సూర్యోదయాన భానుడి తొలికిరణాలు శ్రీ మలయప్ప స్వామి వారి పాదాలను స్పృశించాయి. ఈ ఘట్టంను కనులారా తిలకించిన భక్తులు తన్మయత్వంలో మునిగిపోయారు.
వాహనం ముందు నృత్య బృందాల ప్రదర్శనలు దివ్య ఊరేగింపుకు శోభను చేకూర్చాయి
మాడవీధులంతా గోవింద నామ స్మరణతో మారుమోగాయి
తిరుమలలో రథసప్తమి వేడుకలు
తిరుమలలో రథసప్తమి వేడుకలు
తిరుమలలో రథసప్తమి వేడుకలు
శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి స్వామివారికి హారతి సమర్పించారు
ఈ ఉత్సవంలో శ్రీవారి చుట్టూ ఉన్న సూర్యప్రభ సకల జీవుల చైతన్యప్రభ, సూర్యమండల మధ్యవర్తి శ్రీమన్నారాయణుడే. అందుకే సూర్యున్ని సూర్యనారాయణుడు అని కొలుస్తున్నాం.
సూర్యప్రభవాహనంపై స్వామివారిని దర్శించుకునేందుకు భారీగా తరలివచ్చిన భక్తులు
తిరుమలలో రథసప్తమి వేడుకలు
సూర్యప్రభ వాహనంపై తిరుమలేశుడు
ఏటా రథసప్తమి రోజు ఆదిత్య హృదయం 108 సార్లు పఠిస్తారు విద్యార్థులు
తిరుమలలో రథసప్తమి వేడుకలు