✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

తిరుపతి, కాశీ, అయోధ్య, రామేశ్వరం! సంఖ్యాశాస్త్రం ప్రకారం మీ ఆత్మనగరం ఏంటో తెలుసా?

RAMA   |  19 Dec 2025 07:30 AM (IST)
1

సంఖ్యాశాస్త్రం ప్రకారం ఏ నెలలో అయినా 1, 10, 19 లేదా 28వ తేదీలలో జన్మించిన వారి నంబర్ 1 అవుతుంది. సూర్యుడు అధిపతి అవ్వడం వల్ల వీరు ఆత్మవిశ్వాసంతో నిండి ఉంటారు. వీరి ఆత్మ నగరం అయోధ్య, ఇక్కడ వీరు తమ శక్తిని సరైన దిశలో అందిస్తారు.

Continues below advertisement
2

2,11,20,29 తేదీల్లో జన్మించినవారి నంబర్ 2 అవుతుంది. వీరు చంద్రునిచే ప్రభావితమవుతారు. వీరు చాలా భావోద్వేగంగా ఉంటారు. వారి అంతర్బుద్ధి శక్తి అద్భుతంగా ఉంటుంది, చాలా సున్నితమైన స్వభావం కలిగి ఉంటారు. ఈ వ్యక్తుల సోల్ సిటీ బృందావనం

Continues below advertisement
3

3, 12, 21, 30 తేదీల్లో జన్మించినవారిపై బృహస్పతి ప్రభావం ఉంటుంది. వీరు తెలివైన వారు, అత్యంత జ్ఞానులు కూడా. వారణాసి నగరం వీరికి అదృష్టంగా నిరూపించవచ్చు, ఎందుకంటే ఈ నగరం వారి ఆత్మ నగరం.

4

జనన సంఖ్య 4, 13, 22, 31 కలిగిన వారిని రాహువు పాలిస్తాడు. వీరు తమ వ్యక్తిగత జీవితాన్ని రహస్యంగా గడపడానికి ఇష్టపడతారు. ఉజ్జయిని వీరి ఆధ్యాత్మిక నగరం

5

5,14,23 జనన సంఖ్య కలిగిన వారిపై బుధ గ్రహం పాలన ఉంటుంది. ఈ అంకె కలిగిన వ్యక్తులలో కమ్యూనికేషన్ నైపుణ్యం చాలా బాగుంటుంది. వీరు మిత్ర స్వభావంతో పాటు మధురమైన స్వభావం కలిగి ఉంటారు. ఈ వ్యక్తులు ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిని తప్పకుండా సందర్శించాలి

6

6, 15, 24 ల్లో జన్మించిన వారి న్యూమరాలజీ నంబర్ 6 అవుతుంది. శుక్రుని శక్తితో సంబంధం కలిగి ఉండటం వల్ల వారి జీవితంలో అందం, విలాసవంతమైన జీవితం, సౌకర్యాలు ఉంటాయి.వీరికి ఆత్మీయ నగరం రిషికేష్. ఈ నగరం వారి పూర్వ జన్మతో ముడిపడి ఉంది.

7

7, 16, 25 కలిగిన వారిని కేతు గ్రహం ప్రభావితం చేస్తుంది. వీరు చాలా రహస్యమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారు. అంకె 7 కలిగిన వారు జీవితంలో ఒక్కసారైనా రుద్రప్రయాగకు వెళ్ళాలి. ఈ ప్రదేశానికి వెళ్ళడం వల్ల వారికి మనశ్శాంతి లభిస్తుంది.

8

8, 17, 26 కలిగిన వారిని శని గ్రహం పాలిస్తుంది. వీరు క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారు. దీనితో పాటు, వీరు కర్మపై చాలా నమ్మకం ఉంచుతారు. ఈ వ్యక్తులకు పూరీ జగన్నాథ్ వెళ్ళమని సలహా ఇస్తారు సంఖ్యాశాస్త్ర నిపుణులు

9

జనన సంఖ్య 9, 18, 27 కలిగిన వారి గ్రహాధిపతి కుజుడు. వీరు తమ దూకుడు, బలంతో చాలా ప్రసిద్ధి చెందారు. వీరు జీవితకాలంలో ఒక్కసారి అయినా రామేశ్వరం వెళ్లాలి.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఆధ్యాత్మికం
  • తిరుపతి, కాశీ, అయోధ్య, రామేశ్వరం! సంఖ్యాశాస్త్రం ప్రకారం మీ ఆత్మనగరం ఏంటో తెలుసా?
Continues below advertisement
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.