Tirumala Brahmotsavam Photos: సర్వ భూపాల వాహనంపై దర్శనమిచ్చిన శ్రీవారు
ABP Desam
Updated at:
12 Oct 2021 07:18 PM (IST)
1
తిరుమల శ్రీవారికి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు శ్రీవారు సర్వ భూపాల వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.
3
కరోనా కారణంగా స్వర్ణ రథానికి బదులు వేద పండితులు శ్రీవారికి సర్వ భూపాల వాహన సేవ నిర్వహించారు.
4
ఈ కార్యక్రమంలో తితిదే ఈవో జవహర్ రెడ్డి పాల్గొన్నారు.
5
సర్వ భూపాల వాహనంపై దర్శనమిచ్చిన శ్రీవారు.