బిహార్ ఎన్నికలు 2025
(Source: ECI | ABP NEWS)
Gaja Vahana Seva: రణరంగంలో అయినా రాజదర్బారులో అయినా అగ్రస్థానంగా నిలిచే వాహనంపై అందరివాడు!
RAMA Updated at: 07 Jun 2025 09:39 PM (IST)
1
తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి...
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ఆరో రోజైన శనివారం రాత్రి అందరివాడైన గోవిందుడు గజవాహనంపై అభయం ఇచ్చారు
3
భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు పట్టి స్వామిని దర్శించున్నారు
4
రణరంగంలో గానీ, రాజదర్బారులో గానీ, ఉత్సవాల్లో కానీ అగ్రస్థానం గజానిదే..
5
సిరులతల్లి లక్ష్మీదేవికి వాహనం ఏనుగు స్వామివారి సేవలో తరించడం చూసి భక్తులు పులకించిపోయారు
6
ఈ వాహనంపై విహరించే స్వామిని దర్శించుకుంటే కష్టాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం