Ayodhya Deepotsav: దీపకాంతులతో వెలిగిపోతున్న అయోధ్య
రామజన్మభూమిలో దీపావళి సంబరాలు కన్నుల పండువగా ప్రారంభమయ్యాయి. సరయూ నదీతీరం దీపకాంతులతో వెలిగిపోతోంది. రంగు రంగుల విద్యుత్ దీపాలు, త్రీడీ గ్రాఫిక్ షోలు, లేజర్ షోలు, లక్షల దీపాలతో అయోధ్య ధగధగలాడుతోంది. (DD News Andhra Twitter)
దీపాలు వెలిగించడంలో అయోధ్య నగర అధికార యంత్రాంగం గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ నెలకొల్పనుంది. మొత్తం 32 ఘాట్లను కూడా విద్యుత్ దీపాలతో అలంకరించనున్నారు. దీపాలు వెలిగించేందుకు అయోధ్య అధికార యంత్రాంగం, పర్యాటక శాఖ కలిసి సంయుక్తంగా 12 వేల మంది వాలంటీర్లను నియమించాయి. (DD News Andhra Twitter)
దీపోత్సవ వేడుకల్ని వరుసగా 5వ ఏడాది నిర్వహిస్తున్నారు. రామ్ కథా పార్క్‌లో శిల్ప బజార్‌తో వేడుకలు ప్రారంభమయ్యాయి. (DD News Andhra Twitter)
అయోధ్యలో అలంకరణే కాదు సరయూ నది తీరంలో త్రీడి ప్రోజెక్షన్, లేజర్ షోలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
దీపకాంతులతో వెలిగిపోతున్న రామజన్మభూమి
దీపకాంతులతో వెలిగిపోతున్న రామజన్మభూమి
దీపకాంతులతో వెలిగిపోతున్న రామజన్మభూమి
దీపకాంతులతో వెలిగిపోతున్న రామజన్మభూమి
దీపకాంతులతో వెలిగిపోతున్న రామజన్మభూమి
దీపకాంతులతో వెలిగిపోతున్న రామజన్మభూమి
దీపకాంతులతో వెలిగిపోతున్న రామజన్మభూమి
దీపకాంతులతో వెలిగిపోతున్న రామజన్మభూమి
దీపకాంతులతో వెలిగిపోతున్న రామజన్మభూమి
దీపకాంతులతో వెలిగిపోతున్న రామజన్మభూమి
దీపకాంతులతో వెలిగిపోతున్న రామజన్మభూమి
దీపకాంతులతో వెలిగిపోతున్న రామజన్మభూమి
దీపకాంతులతో వెలిగిపోతున్న రామజన్మభూమి
దీపకాంతులతో వెలిగిపోతున్న రామజన్మభూమి
దీపకాంతులతో వెలిగిపోతున్న రామజన్మభూమి
దీపకాంతులతో వెలిగిపోతున్న రామజన్మభూమి
దీపకాంతులతో వెలిగిపోతున్న రామజన్మభూమి