Sruti Haasan: కూల్ అండ్ క్యూట్ గా శ్రుతిహాసన్
విశ్వనటుడు కమల్ హాసన్ వారసురాలిగా వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన శ్రుతిహాసన్ స్టార్టింగ్ లో ఐరెన్ లెగ్ అనిపించుకున్నా 'గబ్బర్ సింగ్' తో దశ తిరిగింది. ఆ మూవీ తర్వాత వరుస క్రేజీ ఆఫర్స్ అందుకుని నటిగా, గాయనిగా, సంగీత దర్శకురాలిగా మరింత సత్తాచాటుకుంది. మధ్యలో కాస్త బ్రేక్ ఇచ్చినా మళ్లీ జోరందుకుంటోంది. Image Credit/ Shrutzhaasan Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appరీసెంట్ గా మాస్ మహారాజా రవితేజ యాక్షన్ ఎంటర్ టైనర్ `క్రాక్`లో నటించి హిట్టందుకుంది. `సలార్` లో ప్రభాస్ తో కలసి నటించే ఛాన్స్ దక్కించుకుంది. ఈ మూవీ కూడా హిట్టైతే మళ్లీ స్టార్ హీరోయిన్ స్టేటస్ ఎంజాయ్ చేయనుంది శ్రుతి.(Image Credit/ Shrutzhaasan Instagram)
ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమాతో బిజీగా ఉన్న సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ ఈ సినిమా పూర్తయిన తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. ఇందులో హీరోయిన్ గా శృతిహాసన్ కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. మొదట శ్రుతిహాసన్ ఈ సినిమాలో నటించేందుకు ఒప్పుకోనప్పటికీ ఈ మధ్యనే క్రాక్ తో తన కి సూపర్ హిట్ అందించిన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో కావడంతో ఆలోచనలో పడినట్టు టాక్. ఈ మూవీకోసం శ్రుతిహాసన్ రెండున్నర కోట్ల రెమ్యూనరేషన్ గా తీసుకోబోతోందట. (Image Credit/ Shrutzhaasan Instagram)
ఈ మధ్యే సినిమాల్లో జోరు పెంచిన శ్రుతిహాసన్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది. లేటెస్ట్ గా షేర్ చేసిన ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. (Image Credit/ Shrutzhaasan Instagram)
శృతిహాసన్ (Image Credit/ Shrutzhaasan Instagram)
శృతిహాసన్ (Image Credit/ Shrutzhaasan Instagram)
శృతిహాసన్ (Image Credit/ Shrutzhaasan Instagram)
శృతిహాసన్ (Image Credit/ Shrutzhaasan Instagram)