Janvi-sara Alikhan Photos: తీర్థయాత్రల్లో మునిగితేలుతున్న జాన్వీ-సారా
బాలీవుడ్ నవతరం హీరోయిన్లు జాన్వీ కపూర్, సారా అలీఖాన్ మంచి స్నేహితులని తెలిసిందే. వారిద్దరూ కలిసి తీర్ధయాత్రలు చేస్తున్నారు. (Image credit: Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఇద్దరూ కలిసి కేదార్ నాధ్ యాత్రకు వెళ్లారు. ఆ ఫోటోలను అభిమానులతో పంచుకుంటున్నారు. (Image credit: Instagram)
వారిద్దరి తీర్థయాత్రలు అభిమానులకు చాలా ముచ్చటగా అనిపిస్తున్నాయి. గ్లామరస్ గా కనిపించే వీరిలో ఈ కోణం కూడా ఉందా అని ఆశ్చర్యపోతూనే మెచ్చుకుంటున్నారు నెటిజన్లు. (Image credit: Instagram)
వారిద్దరి తీర్థయాత్రల ఫోటోలను మీరూ చూసి ఆనందించండి. (Image credit: Instagram)
కేదార్ నాథ్ లో జాన్వీ-సారా (Image credit: Instagram)