Amaravati: అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలని కోరుతూ కొనసాగుతున్న రాజధాని రైతుల పాదయాత్ర.
ABP Desam | 02 Nov 2021 02:02 PM (IST)
1
నిరాటంకంగా కొనసాగుతున్న అమరావతి రైతుల పాదయాత్ర
2
తుళ్లూరు నుంచి తిరుమల వరకూ కొనసాగనున్న పాదయాత్ర
3
నలభైఐదు రోజులపాటు కొనసాగనున్న పాదయాత్ర
4
డిసెంబర్ 17న తిరుమలకు చేరుకోవటంతో ముగియనున్న యాత్ర
5
అమరావతే ఏకైక రాజధానిగా ఉండాలని కోరుతూ పాదయాత్ర
6
వైసీపీ మినహా మద్దతు తెలిపిన మిగిలిన రాజకీయ పార్టీలు